వినుకొండ పట్టణంలో ఓ పిచ్చికుక్క ఆదివారం ఉదయం స్వైరవిహారం చేసింది.
వినుకొండ పట్టణంలో ఓ పిచ్చికుక్క ఆదివారం ఉదయం స్వైరవిహారం చేసింది. మెయిన్ బజార్‌లో, మసీదు మాన్యం దగ్గర మొత్తం 15 మందిని కండ లూడేలా కరిచింది. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్క పట్టుకునేందుకు మున్సిపాలిటీవారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.