నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 2nd December | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు..

Published Mon, Dec 2 2019 7:52 AM | Last Updated on Tue, Dec 3 2019 6:12 AM

Major Events On 2nd December - Sakshi

గుంటూరు: నేడు గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన
వైఎస్సార్‌ ఆరోగ్య పథకం కింద ఆసుప్రతుల్లో చికిత్స తర్వాత..
బీపీఎల్‌ కుటుంబాలకు ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
ఆపరేషన్‌ చేయించుకున్న రోగులకు చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం
మొత్తం 26 విభాగాల్లో 826 శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం వర్తింపు
రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లింపు 
నెలలో గరిష్టంగా రూ.5వేలు, రోజుకు రూ.225 చొప్పున 22 రోజులకు సాయం

విశాఖ: నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
మన్యంలో అదనపు పోలీసు బలగాల మోహరింపు

భాగ్యనగరంలో నేడు
కరిగార్‌ హాత్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10:00 గంటలకు

సిల్క్‌ అండ్‌ కాటన్‌ ఎక్స్‌ పో 
వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం, శ్రీనగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 10–30 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక:ఏల్యన్స్‌ ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 930 గంటలకు 

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: అబ్సల్యూట్‌ బార్బేక్యూ రోడ్‌నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

కోనసీమ టు గోల్కొండ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 

కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 7 గంటలకు 

పెట్‌ ఫ్రెండ్లీ  సండే బ్రంచ్‌ 
వేదిక: హయత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 1230 గంటలకు 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 1230 గంటలకు 

ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లీయోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 730 గంటలకు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement