అనంతగిరి మండలం దాముకు గ్రామం వద‍్ద శనివారం ఉదయం పోలీసులు 660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ‍్యక్తిని అరెస్టుచేశారు.
అరకులోయ (విజయనగరం జిల్లా) :
అనంతగిరి మండలం దాముకు గ్రామం వద‍్ద శనివారం ఉదయం పోలీసులు 660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ‍్యక్తిని అరెస్టుచేశారు. ముందుస్తు సమాచారం మేరకు పోలీసులు దాడిచేసి ఒక వ‍్యక్తిని అదుపులోకి తీసుకుని అతనివద‍్ద నుంచి 660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.