రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | man dies in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Mon, Jan 19 2015 1:24 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

man dies in a road accident

నల్లమాడ: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం తంబళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుగ్గపట్నం మండలం మదినేపల్లి గ్రామానికి చెందిన చిన్న తులసే నాయక్‌ బైక్‌పై పుట్టపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న తులసే నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement