ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు | Man gravely injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు

Published Tue, Jun 2 2015 3:55 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

Man gravely injured in road accident

వైఎస్సార్‌జిల్లా :  ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన వైఎస్సార్‌జిల్లా చిన్నమండెం మండలంలోని మందిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement