ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి | man died in freak accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

Published Sat, May 2 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

man died in freak accident

నార్మెట్ (వరంగల్ జిల్లా) : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నార్మెట్ మండలం యల్దండ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. యల్దండకు చెందిన రావుల రాజు(21) అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీనిపై నార్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement