నిజాంపట్నంలో దారుణం | man kills his wife in nizampatnam | Sakshi
Sakshi News home page

నిజాంపట్నంలో దారుణం

Published Sun, Jan 24 2016 12:40 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man kills his wife in nizampatnam

గుంటూరు : గుంటూరు జిల్లా నిజాంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆర్మీ ఉద్యోగి... తన భార్యను ఉరేసి చంపేశాడు. అనంతరం భార్యే ఆత్మహత్య చేసుకుందని... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆ క్రమంలో ఆర్మీ ఉద్యోగిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో తన భార్యను తానే హత్య చేసినట్లు ఆర్మీ ఉద్యోగి ఒప్పుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆర్మీ ఉద్యోగిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement