
మంద కృష్ణ మాదిగ
మెదక్: తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పుడు మాట మారుస్తున్నారని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్‌పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పుడు తానే సీఎం కావాలని కెసిఆర్ అనుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కేసీఆర్‌ను దళితులు, బిసిలు, ముస్లీంలు విశ్వసించరని చెప్పారు. కేసీఆర్ దళితద్రోహి అని అన్నారు.