ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : మేడే సందర్భంగా కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల పోటీల విజేతలకు, ఉత్తమ పరిశ్రమలకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర కార్మికశాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు బహుమతులు అందజేశారు. పలువురు కార్మిక నాయకులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు.
విజేతలు వీరే..
వాలీబాల్: విశాఖ స్టీల్ ప్లాంట్ (విన్నర్), సుందరం మోటార్స్, విజయవాడ(రన్నర్).
బాల్ బాడ్మింటన్ : విశాఖ స్టీల్ ప్లాంట్(విన్నర్), ఏపీ పేపర్ మిల్లు, రాజమండ్రి(రన్నర్).
కబడ్డీ: విశాఖ స్టీల్ ప్లాంట్(విన్నర్), సుజల పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల (రన్నర్)
టెన్నీకాయిట్(మహిళల డబుల్స్) : శ్రీఅనంతలక్ష్మి స్పిన్నింగ్ ప్రైవేట్‌లిమిటెడ్, మర్రిపాలెం, గుంటూరు (విన్నర్).
100 మీటర్ల పరుగుపందెం(పురుషులు): వి.వెంకటేష్, శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ (ప్రథమ), నీరుజోగి శేఖర్, శ్రీవిజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్
కంపెనీ లిమిటెడ్, విశాఖపట్నం(ద్వితీయ).
50మీటర్ల పరుగు పందెం(మహిళలు): టి.హృదయ, శ్రీఅనంతలక్ష్మి టెక్స్‌టైల్స్ స్పిన్నింగ్‌మిల్స్ లిమిటెడ్, మర్రిపాలెం, గుంటూరుజిల్లా (ప్రథమ)
డిస్కస్‌త్రో : సుంకర వీఎన్ స్వామి, జీఎస్‌కే లిమిటెడ్, ధవళేశ్వరం(ప్రథమ), కె.శ్రీనివాస్,కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విశాఖ(ద్వితీయ).
షాట్‌పుట్ : నరేష్, వైభవ్ జ్యూయలర్స్, విశాఖ (ప్రథమ), దాసు, సుజల పైప్స్, నంద్యాల, కర్నూలు జిల్లా (ద్వితీయ).
లాంగ్‌జంప్: పి.సాయిరామ్, మద్దిలక్ష్మయ్యఅండ్ కో, గణపవరం, గుంటూరు జిల్లా(ప్రథమ), వెంకటేష్, శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ (ద్వితీయ)
జావలిన్‌త్రో : జె.మోహన్‌కుమార్, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్(ప్రథమ), వి.సత్యశివ, ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్స్, రాజమండ్రి(ద్వితీయ)
కల్చరల్ ఈవెంట్స్
పాటల పోటీ: టి.రామకృష్ణ, ఆర్‌టీసీ, ఏలూరు(ప్రథమ). సిహెచ్.వీరయ్య, కేసీపీ లిమిటెడ్, మాచర్ల, గుంటూరు జిల్లా(ద్వితీయ).
ఫ్యాన్సీ డ్రస్ : భవాని, టీబీజడ్ లిమిటెడ్, విజయవాడ(ప్రథమ),కె.అహ్మద్, ఆర్టీసీ, కర్నూలు.
మోనోయాక్షన్ : కె.సైదారావు, కేసీపీ లిమిటెడ్, మాచర్ల,గుంటూరు(ప్రథమ),బీకేఎన్‌ఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్‌టీటీపీఎస్ ,ఇబ్రహీంపట్నం(ద్వితీయ)
ప్లేలెట్ : ఆర్టీసీ,సత్యవీడు డిపో(ప్రథమ).
ఉత్తమ పరిశ్రమలు ఇవే..
అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ (బోగసముద్రంగ్రామం, తాడిపర్తి మండలం, అనంతపురం జిల్లా), కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కాకినాడ), నాగార్జున అగ్రికమ్ లిమిటెడ్ (ఈతకోట, రావులపాలెం మండలం), నాగార్జునఫెర్టిలైజర్స్ అండ్‌కెమికల్స్ లిమిటెడ్ (కాకినాడ), శ్రీసర్వారాయసుగర్స్ లిమిటెడ్, బాట్లింగ్‌యూనిట్ (కేశవరం, మండపేట రూరల్ మండలం) శ్రీసర్వారాయసుగర్స్ లిమిటెడ్(వేమగిరి, కడియం మండలం), శ్రీమద్ది లక్ష్మయ్య అండ్ కో లిమిటెడ్ (గణపవరం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా), కేసీపీ లిమిటెడ్ (మాచర్ల, గుంటూరు జిల్లా), భారతి సోప్ వర్క్స్, (గోరంట్ల, గుంటూరు జిల్లా), శ్రీఅనంతలక్ష్మి స్పిన్నింగ్‌మిల్స్‌ప్రైవేట్ లిమిటెడ్ (మర్రిపాలెం గ్రామం, యడ్లపాడు మండలం, గుంటూరుజిల్లా), కేసీపీ సుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ (లక్ష్మీపురం, చల్లపల్లిమండలం, కృష్ణాజిల్లా), కేసీపీ సుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఉయ్యూరు, కృష్ణాజిల్లా), ఐటీసీ లిమిటెడ్ (చీరాల, ప్రకాశం జిల్లా), కృష్ణాపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (ముతుకూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా), భారతీయ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా), దివిస్ లాబోరేటరీస్ లిమిటెడ్, యూనిట్-2 (చిప్పాడ, బీమునిపట్నం, విశాఖపట్నం.), ఎస్సార్‌స్టీల్ ఇండియా లిమిటెడ్ (విశాఖపట్నం), ఎంఎస్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (మల్కాపురం, విశాఖపట్నం), టోయోటోసు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, (విశాఖపట్నం).
మేడే వేడుకల్లో విజేతలు వీరే..
Published Sat, May 2 2015 3:45 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement