మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం మైన్స్ ఏడీ గొల్లపై మండిపడ్డారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక మాఫియా ...
శ్రీకాకుళం : మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం మైన్స్ ఏడీ గొల్లపై మండిపడ్డారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక మాఫియా తయారవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఇసుక మాఫీయాను అరికట్టాల్సింది అధికారులేనని ఆయన అన్నారు. మైన్స్ ఏడీని సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఆయన ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నారు.