తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం | missing woman' s address found | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం

Published Mon, Jan 5 2015 8:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

missing  woman' s address found

కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది.

 

చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి తెలియకపోవడంతో బంధువులు ఆందోన చెందారు. కనీసం ఆ మహిళ సెల్ ఫోన్లు పూర్తిగా స్తంభించిపోవడంతో  బంధువుల ఆదోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మహిళల ఆచూకీ లభించడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement