ఎమ్మెల్యే పేరుంటే నంబరొద్దా? | mla car don't have a number plate | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పేరుంటే నంబరొద్దా?

Published Mon, Aug 17 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

ఎమ్మెల్యే పేరుంటే నంబరొద్దా?

ఎమ్మెల్యే పేరుంటే నంబరొద్దా?

కారుపై ఎమ్మెల్యే పేరుంటే నంబరు అక్కర్లేదా? అందుకేనేమో నగరంలోని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు తమ కారు నంబరు ప్లేటుపై నంబరుకు బదులు ‘వెలగపూడి’ స్టిక్కర్‌ను అతికించారు. నంబరు లేని ఆ కారులో నగరంలో రయ్‌మంటూ దూసుకుపోతున్నారు.

పోలీసులు కూడా ఆ కారును చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అదే సామాన్యుల పేరుతో ఇలా కారు తిరుగుతుంటే పోలీసులు ఊరుకుంటారా? ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు కదా?
 - సాక్షి, విశాఖపట్నం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement