చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు.
రామచంద్రాపురం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో యువజన విభాగం జనరల్ సెక్రటరీ బి.ఓబుల్ రెడ్డితో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రామచంద్రాపురంలో చెవిరెడ్డి బైక్ ర్యాలీ
Published Fri, Oct 9 2015 4:29 PM | Last Updated on Mon, Oct 29 2018 8:34 PM
Advertisement
Advertisement