గోదావరి అలలపై తేలియాడే పడవలు.. పాపి కొండల నడుమ గలగల నీటి సవ్వడులు.. కొండలతో దోబూచులాడే దట్టమైన మేఘాలు.. ఇలా పశ్చిమ ఏజెన్సీలో గోదావరి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. ప్రస్తుతం జిల్లాలో వరద నీటికి పరవళ్లు తొక్కుతోన్న గోదావరి ఓ పక్క భయపెడుతూనే.. మరో పక్క ఇదిగో ఇలా తన అందాలతో అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment