ఎమ్ఓటీ రాడార్ ను ప్రారంభించిన షార్ డైరెక్టర్ | MOT radar system inaugarated by shar direcor Prasad | Sakshi
Sakshi News home page

ఎమ్ఓటీ రాడార్ ను ప్రారంభించిన షార్ డైరెక్టర్

Published Fri, May 15 2015 12:09 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

MOT radar system inaugarated by shar direcor Prasad

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎమ్ఓటీ రాడార్ వ్యవస్థను ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎమ్వైఎస్ ప్రసాద్ ప్రారంభించారు. శుక్రవారం రాడార్ వ్యవస్థను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. రాకెట్ల ప్రయోగ ప్రక్రియను పరిశీలించేందుకు ఈ రాడార్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాలకే పరిమితమైన టెక్నాలజీని మన దేశంలో ఏర్పాటుచేయడం ఎంతో గర్వంగా ఉందని డెరెక్టర్ ప్రసాద్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement