కళ్లల్లో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో.. | Multiple Injured In Rollapalem of Amalapuram Over Quarrel About Cocks | Sakshi
Sakshi News home page

కోడిపుంజులకై వివాదం; పలువురికి గాయాలు

Published Mon, Dec 2 2019 10:03 AM | Last Updated on Mon, Dec 2 2019 4:27 PM

Multiple Injured In Rollapalem of Amalapuram Over Quarrel About Cocks - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి : అమలాపురంలో కోడిపుంజులకై నెలకొన్న వివాదం కలకలం రేపింది. రోళ్లపాలెంలో కోడిపుంజుల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై మహిళలు కారం కొట్టారు. మరికొందరు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు గాయాలపాలు కాగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement