ఏసీబీ వలలో ఎంవీఐ | MVI arrested by acb | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఎంవీఐ

Published Fri, Jul 3 2015 1:54 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

MVI arrested by acb

ఇచ్ఛాపురం: వాహనానికి అనుమతి మంజూరు చేసేందుకుగానూ లంచం తీసుకుంటూ రవాణా శాఖ అధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడ్డారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) ఎన్. రమేశ్.. ఓ వ్యక్తినుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement