విజయవాడ: విజయవాడలో బుధవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో నూతన ఇసుక విధానాన్ని కేబినెట్ ఆమోదించింది.
ఇసుక రీచ్లను వేలం ద్వారా కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.
నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం
Published Thu, Dec 31 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement
Advertisement