
సాక్షి, విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అదనంగా మరో తొమ్మిది అమరావతి బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment