ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు | Not quitting YSRCP will remain loyal to ysrcp, says Raghurama krishnam raju | Sakshi

ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు

Published Wed, Jan 15 2014 2:15 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నానంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు.

నరసాపురం : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నానంటూ  ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో తాను క్రమశిక్షణ గల కార్యకర్తతో పాటు..సైనికుడినని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఇప్పటికైనా ఆ పత్రిక తన అవాస్తవాలను కట్టిపెట్టాలని సూచించారు. సీమాంధ్రలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 145 స్థానాలు వస్తాయని రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement