స్కూల్ బస్సు,బైక్ ఢీ: యువకుడి మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు,బైక్ ఢీ: యువకుడి మృతి

Published Sat, Jan 9 2016 4:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

One dies in Road accident

పుల్లలచెరువు (ప్రకాశం జిల్లా): పుల్లలచెరువు మండలం సుద్దపురవతండా వద్ద శనివారం ఓ స్కూలు బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్(17) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement