చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదు: ఎంపీ గుత్తా | People will not believe Chandrababu Naidu, says Nalgonda MP Gutta Sukhender Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదు: ఎంపీ గుత్తా

Published Fri, Oct 11 2013 10:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదు: ఎంపీ గుత్తా - Sakshi

చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదు: ఎంపీ గుత్తా

దేశంలో ఎక్కడ ఏలాంటి డిమాండ్ లేనటువంటి దీక్ష ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీభవన్లో చేపట్టి దీక్షే అత్యుత్తమ ఉదాహరణ అని నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మె పరిస్థితుల్లో లేరని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో గత వైభవాన్ని సంపాదించుకోవాలనే దురద తప్పా... చంద్రబాబు దీక్షలో న్యాయం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement