టీడిపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నికల సమావేశం రసాభాసగా మారింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఒక వర్గం నినాదాలు చేయగా...
ప్రకాశం: టీడిపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నికల సమావేశం రసాభాసగా మారింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఒక వర్గం నినాదాలు చేసింది. మరో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి ఆపదవి ఇవ్వాలని మరో వర్గం పోటాపోటీగా నినాదాలు చేసింది.
దీంతో తీవ్ర గందరగోళం నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక వాయిదా వేశారు.