బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్ | Prostitution racket busted in Visakhapatnam task force police | Sakshi
Sakshi News home page

బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్

Published Fri, Jun 6 2014 10:06 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్ - Sakshi

బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్

విశాఖపట్నం బీచ్రోడులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్డులోని ఓ పెద్ద హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు బీచ్రోడ్డులోని హోటల్పై దాడి చేశారు. వ్యభిచారులతోపాటు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. హోటల్ యాజమాన్యంతోపాటు వ్యభిచార ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement