స్మైల్ ఎక్స్ ల్యాబ్లో పేలుడు: కార్మికులు గాయాలు | Reactor explosion in Smilaxlabs at pharma city in parawada | Sakshi
Sakshi News home page

స్మైల్ ఎక్స్ ల్యాబ్లో పేలుడు: కార్మికులు గాయాలు

Published Fri, Nov 29 2013 8:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Reactor explosion in Smilaxlabs at pharma city in parawada

పరవాడ పార్మసిటీలోని స్మైల్ ఎక్స్ ల్యాబ్ లోని రియాక్టర్లో గత అర్థరాత్రి పేలుడు సంభవించింది. ఆ ఘటనలోనలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

కంపెనీలో పేలుడుపై పోలీసులుకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రియాక్టర్ ప్రమాదవశాత్తు పేలిందా లేక మరి ఇతర ఏదైన కారణం వల్ల పేలిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement