
‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై విచారణ వేగవంతం
శేషాచలంలో ఏప్రిల్ ఏడో తేదీ జరిగిన ఎర్ర’కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణను వేగవంతం చేస్తామని
శేషాచలంలో ఏప్రిల్ ఏడో తేదీ జరిగిన ఎర్ర’కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణను వేగవంతం చేస్తామని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రత్యేక బృందం సభ్యుడు పీడీ ప్రసాద్ తెలిపారు