ఉరవకొండ (అనంతపురం) : ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షి ప్రసారాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాపై ప్రభుత్వం దమనకాండను సమావేశం ముక్తకంఠంతో ఖండింది. వెంటనే సాక్షి టీవీ ప్రసారాలు పునురుద్ధరించాలని.. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, ఎమ్మార్పీఎస్, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలతోపాటు విలేకరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని సమావేశం
Published Tue, Jun 21 2016 5:24 PM | Last Updated on Mon, Aug 20 2018 8:10 PM
Advertisement
Advertisement