
రూ. 500 వెండి నోటు
అవునండీ మీరు విన్నది నిజమే..మోదీ పరిచయం చేసిన కొత్త రూ. 500 నోటుకు డిటోగా వెండి నోటు మార్కెట్‌లోకి వచ్చింది.
కొందరు జ్యువెలరీ షాపు యజమానులు అయినవారికి బహుమతిగా ఇచ్చేందుకు ఈ నోటును తయారు చేశారు. తులం వెండితో రూపొందించిన ఈ నోటును వ్యాపారులు రూ. 500 కే విక్రయిస్తున్నారు.