పశుసంవర్ధక శాఖకు రూ. 672.73 కోట్లు | rs 672 crore for animal husbandry | Sakshi
Sakshi News home page

పశుసంవర్ధక శాఖకు రూ. 672.73 కోట్లు

Mar 13 2015 12:33 PM | Updated on Aug 18 2018 8:54 PM

పశుసంవర్ధక శాఖకు రూ. 672.73 కోట్లు - Sakshi

పశుసంవర్ధక శాఖకు రూ. 672.73 కోట్లు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 124.48 కోట్లు కేటాయించినట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. మత్స్యశాఖకు రూ. 187 కోట్లు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement