వేధింపులపై ఆర్టీసీ కార్మికుల ధర్నా | RTC workers protest Against abuse | Sakshi
Sakshi News home page

వేధింపులపై ఆర్టీసీ కార్మికుల ధర్నా

Published Mon, Dec 28 2015 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

RTC workers  protest Against abuse

డిపో సమస్యలను పరిష్కరించాలని, అధికారులు వేధింపులు ఆపాలని జమ్మలమడుగులో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో డిపో గ్యారేజి ఎదుట బైఠాయించారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గంగిరెడ్డి సహా 40 మంది కార్మికులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement