వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17 నుంచి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభించాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ఒకరోజు వాయిదా పడింది.
* రేపటి నుంచి నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17 నుంచి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పునఃప్రారంభించాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ఒకరోజు వాయిదా పడింది. జగన్‌కు తీవ్రమైన మెడనొప్పి కారణంగా యాత్ర వాయిదా పడిం దని, 18వ తేదీ నుంచి పర్యటన తిరిగి ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.