
శ్రీకాకుళం: జిల్లాలో 40వేలు జనాభా కలిగిన సామంత కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలి. ఓసీ కేటగిరిలో ఉన్న మా కులాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో బీసీ–ఏ కేటగిరిలో చేర్చారు. మేమంతా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉండడం లేదు. మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించి ఆదుకోవాలి.– కె.కొత్తూరు వాసులు, కవిటి మండలం