
తిరుమలలో ప్రారంభమైన శోభాయాత్ర
తిరుమల: తిరుమల నుంచి గోదావరి పుష్కరాలకు శోభయాత్ర గురువారం ప్రారంభమైంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రను టీటీడీ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ మీదగా ఈ యాతర్ కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీ... ఈ సారెను గోదావరి తల్లికి సమర్పిస్తారు.