గోలి‘గుడ్డు’ | small egg | Sakshi
Sakshi News home page

గోలి‘గుడ్డు’

Published Thu, Feb 27 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

small egg

దేవరకద్ర రూరల్: దేవరకద్ర లో బుధవారం శాంతిగౌడ్‌కు చెందిన కో డిపెట్ట అరుదైన గుడ్డు పెట్టింది. ఈ గుడ్డు సాధారణ గుడ్డు మాదిరి కంటే చాలా చిన్నదిగా ఉంది. శాంతిగౌడ్‌కు చెందిన కోడిపెట్ట వారం రోజులుగా గుడ్లు పెడుతోంది.

 

అయితే ఈ కోడి పెట్టిన గుడ్లలోప్రతి రోజు పెట్టే గుడ్లు మాదిరిగి కాకుండా చాలా చిన్నదిగా ఉం ది. ఈ గుడ్డును చూడడానికి ఆ వాడ ప్రజలు  ఆసక్తి కనబరిచారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement