అతిచిన్న ‘బంగారు’ శివలింగం | small shiva lingam | Sakshi
Sakshi News home page

అతిచిన్న ‘బంగారు’ శివలింగం

Published Thu, Feb 27 2014 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

అతిచిన్న  ‘బంగారు’ శివలింగం

అతిచిన్న ‘బంగారు’ శివలింగం

 భువనగిరిటౌన్,  మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని అతి చిన్న సైజులో శివలింగాన్ని రూపొందించి తన కళా నైపుణ్యాన్ని చాటాడు భువనగిరి పట్టణంలోని గంజ్‌కు చెందిన చెల్లేటి శ్రీనివాసచారి.

 

180 మిల్లీ గ్రాముల బంగారంతో ఈ శివలింగాన్ని తయారు చేశాడు. గంట పదిహేను నిమిషాలలో దీనిని తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు. ఇందు కోసం రూ.600 ఖర్చు చేశాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement