'నగదు రూపంలో రూ.10 వేల వేతనం' | Some of Salaries is to be payed as cash form says chandrababu naidu | Sakshi
Sakshi News home page

'నగదు రూపంలో రూ.10 వేల వేతనం'

Published Wed, Nov 30 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

'నగదు రూపంలో రూ.10 వేల వేతనం'

'నగదు రూపంలో రూ.10 వేల వేతనం'

విజయవాడ: ఉద్యోగులకు రూ. 10 వేల వేతనం నగదు రూపంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగదు రహిత లావాదేవీల కోసం కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఎక్కడా ఇబ్బంది లేకుండా కమిటీలు చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. 29 వేల రేషన్‌ షాపులను యాక్టివ్‌ చేశామని చంద్రబాబు తెలిపారు. బయోమెట్రిక్‌ విధానంలో రేషన్‌ సరుకులు అందిస్తామన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement