ఓఎంసీ కేసులో.. శ్రీనివాసరెడ్డికి 26 వరకు రిమాండ్ | Srinivasreddy's remand extended to august 26 in OMC Case | Sakshi
Sakshi News home page

ఓఎంసీ కేసులో.. శ్రీనివాసరెడ్డికి 26 వరకు రిమాండ్

Published Thu, Aug 15 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

Srinivasreddy's remand extended to august 26 in OMC Case

సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక బెయిల్ ముగియడంతో ఓఎంసీ కేసు నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. దీంతో శ్రీనివాసరెడ్డి రిమాండ్‌ను ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. తన భార్య విరిగిన కాలిలో ఉన్న రాడ్లను తొలగించే చికిత్స చేయించేందుకు వీలుగా శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కోర్టు 9 రోజులపాటు షరతులతో కూడిన ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement