మచిలీపట్నం : జిల్లా పరిషత్‌లో ఏడు స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించినట్లు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ప్రకటించారు. ఆయా స్టాండింగ్ కమిటీల చైర్మన్లు, సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రణాళిక, ఆర్థిక సంఘం : గద్దె అనూరాధ చైర్‌పర్సన్ కాగా, మంత్రి కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు నున్నా రామాదేవి(కలిదిండి), కిలారు విజయబిందు(తిరువూరు), మట్టా ధనలక్ష్మి(విస్సన్నపేట), మెడబలిమి మల్లికార్జునరావు(మోపిదేవి), మోటూరు వెంకట సుబ్బయ్య(పమిడిముక్కల), తాతినేని పద్మావతి(తోట్లవల్లూరు), డి.వెంకట కృష్ణారావు(గంపలగూడెం) సభ్యులుగా ఉన్నారు.
గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం : గద్దె అనూరాధ(చైర్‌పర్సన్) కాగా ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు(పెడన), బోడే ప్రసాద్(పెనమలూరు), ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యులు గింజుపల్లి శ్రీదేవి(పెనుగంచిప్రోలు), బొగ్గవరపు శ్రీనివాసరావు(పెనమలూరు), కోవెలమూడి ప్రమీల(నందిగామ), పాలెం ఆంజనేయులు(ఎ.కొండూరు), కాజా రాంబాబు(ఆగిరిపల్లి), పైడిపాముల కృష్ణకుమారి(చల్లపల్లి), బడుగు తులసీరావు(కృత్తివెన్ను) సభ్యులుగా ఉన్నారు.
వ్యవసాయ స్థాయీ సంఘం : శాయన పుష్పావతి చైర్ పర్సన్ కాగా, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు భూపతి నాగకళ్యాణి(ముదినేపల్లి), షేక్ మహ్మద్ షహనాజ్‌బేగం(వీరులపాడు), మరీదు లక్ష్మీదుర్గ(గన్నవరం), మీగడ ప్రేమ్‌కుమార్(నందివాడ), కన్నా నాగరాజు(నాగయలంక), బాణావతు రాజు(నూజివీడు) సభ్యులుగా ఉన్నారు.
విద్య, వైద్యసేవల స్థాయీ సంఘం : గద్దె అనూరాధ చైర్‌పర్సన్ కాగా, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల వరలక్ష్మి(ఘంటసాల), దొండపాటి రాము(మైలవరం), అమ్మనబోయిన రాణి(జగ్గయ్యపేట), ఎల్.కమల(వత్సవాయి), బి.నాగవెంకట శ్రీనుబాబు(పెడన), శాయన పుష్పావతి(గుడ్లవల్లేరు), మూల్పూరి హరీష(పెదపారుపూడి) సభ్యులుగా ఉన్నారు.
మహిళా సంక్షేమ స్థాయీ సంఘం : పొట్లూరి శశి చైర్‌పర్సన్ కాగా, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మంత్రి కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), జెడ్పీటీసీ సభ్యులు కాటూరి మోహనరాజు(ఉయ్యూరు), చెన్నుబోయిన రాధ(ఇబ్రహీంపట్నం), పాలంకి విజయలక్ష్మి(రెడ్డిగూడెం), కైలా జ్ఞానమణి(బాపులపాడు), డి.రాఘవరెడ్డి(చాట్రాయి), కంచికచర్ల కో-ఆప్షన్ సభ్యుడు అన్వర్ సభ్యులుగా ఉన్నారు.
సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం : దాసరి కరుణజ్యోతి చైర్‌పర్సన్ కాగా, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, తిరువూరు కో-ఆప్షన్ సభ్యుడు టి.పుష్పరాజు, జెడ్పీటీసీ సభ్యులు జి.శివరామకృష్ణప్రసాద్(కంకిపాడు), కాజ బ్రహ్మయ్య(జి.కొండూరు), చిన్ని శ్రీనివాసకుమారి(గుడివాడ), ముత్యాల నాగ నాంచారమ్మ(మండవల్లి), చిమటా విజయశాంతి(మొవ్వ), కొల్లూరి వెంకటేశ్వరరావు(అవనిగడ్డ) సభ్యులుగా ఉన్నారు.
పనుల స్థాయీ సంఘం : గద్దె అనూరాధ చైర్ పర్సన్ కాగా, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీటీసీ భ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి(కైకలూరు), వాసిరెడ్డి కృష్ణప్రసాద్(చందర్లపాడు), బి.శ్రీనివాసరావు(కోడూరు), కోగంటి వెంకట సత్యనారాయణ(కంచికచర్ల), కందిమళ్ల అంజనీకుమారి(విజయవాడ రూరల్), చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే(గూడూరు), లంకే నారాయణప్రసాద్(మచిలీపట్నం), చిలుకూరి వెంకటేశ్వరరావు(ముసునూరు) సభ్యులుగా ఉన్నారు.
స్టాండింగ్ కమిటీలు ఇవే..
Published Mon, Sep 1 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement
Advertisement