విభజనను ఆపే శక్తి బీజేపీకే ఉంది: సబ్బం హరి | State bifurcation process stalled one and only BJP, says Sabbam Hari | Sakshi
Sakshi News home page

విభజనను ఆపే శక్తి బీజేపీకే ఉంది:సబ్బం హరి

Published Wed, Jan 29 2014 1:07 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

విభజనను ఆపే శక్తి బీజేపీకే ఉంది: సబ్బం హరి - Sakshi

విభజనను ఆపే శక్తి బీజేపీకే ఉంది: సబ్బం హరి

రాష్ట్ర విభజనను ఆపే శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని అనకాపల్లి లోక్సభ సభ్యుడు సబ్బం హరి స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సబ్బం హరి ప్రసంగించారు. ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని ఆయన ఆరోపించారు.

 

సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లలోపే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలస్యమైందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement