విద్యార్ధిని గొంతు కోసేందుకు ప్రయత్నించిన అగంతకుడు
Published Tue, Aug 5 2014 6:40 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
రాయదుర్గం: డిగ్రీ విద్యార్థిని గొంతు కోసేందుకు అగంతకుడి ప్రయత్నించిన సంఘటన రాయదుర్గంలో కలకలం రేపింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది.
అగంతకుడి దాడిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధినిపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడు ఉమేష్ గా గుర్తించారు.
Advertisement
Advertisement