No Public Response To TDP Bus Yatra In Rayadurgam - Sakshi
Sakshi News home page

తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర.. మొరాయించిన ప్రచార రథం

Published Wed, Jun 28 2023 5:57 PM | Last Updated on Wed, Jun 28 2023 7:18 PM

No Public Response To Tdp Bus Yatra In Rayadurgam - Sakshi

 రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో జరగాల్సిన సభను రద్దు చేశారు.

సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో జరగాల్సిన సభను రద్దు చేశారు.

ఇరుకుగా ఉండే వినాయక సర్కిల్‌లో తూతూమంత్రంగా సభ నిర్వహించారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇరుకు సందులో ఓ భవనం పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రసంగించారు.
చదవండి: దారుణాలకు కేరాఫ్‌ చంద్రబాబే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement