ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | Student found dead in the submerged in water | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Published Sun, Jan 31 2016 4:38 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student found dead in the submerged in water

స్నేహితులతో కలిసి ఈత కు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామ్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ రోజు ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement