ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన | students take strike in andhra university | Sakshi
Sakshi News home page

ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

Published Mon, Mar 30 2015 12:54 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన - Sakshi

ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇంటిగ్రేటెడ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో, ఆఫ్ లైన్ ఇంటర్వ్యూల్లో  అర్హత లేదంటూ కార్పొరేట్ కంపెనీలు తమను తిరస్కరిస్తున్నాయని  వారు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజుల్లో కోర్సు కాలం పూర్తవుతున్న నేపథ్యంలో దాన్ని మరో యేడాది పొడిగిస్తూ యూనివర్శిటీ ప్రకటన చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement