స్విమ్స్ కోర్సులకు గడువు పెంపు | svims Medical University Entrance exam date extend | Sakshi
Sakshi News home page

స్విమ్స్ కోర్సులకు గడువు పెంపు

Published Tue, Jun 3 2014 8:27 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

svims Medical University Entrance exam date extend

తిరుపతి: స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించనున్న వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 14వతేదీ వరకు పొడిగించామని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ భూమా వెంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ, ఎమ్మెస్సీ మెడికల్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు గడువు తేదీని పొడిగించామన్నారు. మరిన్ని వివరాలకు 0877-2287777 నెంబరులో సంప్రదించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement