విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డికి సమైక్య సెగ | T.subbarami reddy faces bitter experience at vishakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డికి సమైక్య సెగ

Published Tue, Sep 10 2013 2:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

T.subbarami reddy faces bitter experience at vishakapatnam

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డికి మంగళవారం విశాఖపట్నంలో చేదు అనుభవం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సుబ్బిరామిరెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో  పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అందులోభాగంగా వేదికపై ఆయన ప్రసంగించేందుకు యత్నించగా, వేదికపై ఏర్పాటు చేసిన హ్యాండ్ ను విశాఖపట్నం నగర సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు  ఆగ్రహం విర్గగొట్టారు. దాంతో సుబ్బిరామిరెడ్డి మిన్నకుండి పోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement