ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం | Tamilnadu govt declares Rs 3 lakhs ex-gratia for Encounter death victims | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం

Published Wed, Apr 8 2015 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

Tamilnadu govt declares Rs 3 lakhs ex-gratia for Encounter death victims

తమిళనాడు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.  

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల ఎన్కౌంటర్కు నిరసనగా మద్రాస్ హైకోర్టు లాయర్లు బుధవారం నిరసకు దిగారు. ఎన్కౌంటర్ పేరుతో కూలీలను కాల్చిచంపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement