డోన్ మద్యం టెండర్లు ఏకపక్షంగా జరగాలంటూ ఎక్సైజ్ అధికారులపై టీడీపీ వర్గీయులు గురువారం దాడికి దిగారు.
కర్నూల్: డోన్ మద్యం టెండర్లు ఏకపక్షంగా జరగాలంటూ ఎక్సైజ్ అధికారులపై టీడీపీ వర్గీయులు గురువారం దాడికి దిగారు. దీంతో ఎక్సైజ్ కార్యలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు ఎక్పైజ్ అధికారులకు గాయాలయ్యాయి.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.