టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా ఖరారు
రానున్న ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీట్ల తొలి జాబితాను వెల్లడించింది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొద్ది మందితో కూడిన జాబితాను వెల్లడించారు. అయితే బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో త్వరలో పూర్తి జాబితాను వెల్లడించే అవకాశం ఉంది.
సీమాంధ్ర:
చోడవరం - కేవీఎస్ఎన్ రాజు
నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు,
మాడుగుల - రామానాయుడు
విశాఖ తూర్పు - రామకృష్ణబాబు,
విశాఖ వెస్ట్ - గణబాబు
పెదకూరపాడు - శ్రీధర్
చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
తెలంగాణ:
పాలకుర్తి - ఎర్రబెల్లి,
సనత్‌నగర్ - తలసాని
ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
రాజేంద్రనగర్ - ప్రకాశ్‌గౌడ్,
మక్తల్ - దయాకర్‌రెడ్డి
వనపర్తి - రావుల చంద్రశేఖర్‌రెడ్డి,
జగిత్యాల - ఎల్.రమణ
గజ్వేల్ - ప్రతాప్‌రెడ్డి,
కంటోన్మెంట్ - సాయన్న
ములుగు - సీతక్క,
నర్సంపేట - రేవూరి
నారాయణఖేడ్ - విజయ్‌పాల్‌రెడ్డి,
జహీరాబాద్ - నరోత్తమ్
పొన్నూరు - ధూలిపాళ్ల,
భువనగరి - ఉమామాధవరెడ్డి