ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం | Tech solution to traffic problems | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం

Published Sat, Dec 27 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం

ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం

తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలని డీజీపీ రాముడు పోలీసులకు పిలుపునిచ్చారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘సీసీ టీవీ సర్వేలైన్స్ సెంట్రల్ కమాండింగ్ సిస్టమ్, తిరుపతి ఫేస్‌బుక్ పేజ్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

నగరంలో ప్రధాన జంక్షన్లలో 150 కెమెరాలు అమర్చామని చెప్పారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేర పరిశోధనలకు వీలవుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement