ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ఆదివారం సాంకేతిక లోపం తలెత్తింది.
ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ఆదివారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో వరంగల్ జిల్లా మహబూబాద్ స్టేషన్లో దాదాపు గంటకు పైగా నిలిచిపోయింది. రైల్వే అధికారులు సాంకేతిక లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టారు. కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.